![]() |
Sadhguru TeluguAuthor: Sadhguru Telugu
' , , . - , . Language: en Genres: Business, Education, Non-Profit, Self-Improvement Contact email: Get it Feed URL: Get it iTunes ID: Get it |
Listen Now...
వారణాసిలోని అంతగా తెలియని ఆలయాలు– జుహీ చావ్లా & సద్గురు | Varanasi– Juhi Chawla & Sadhguru
Sunday, 25 January, 2026
సెప్టెంబర్ 2019లో, నటి, పారిశ్రామికవేత్త, పర్యావరణవేత్త అయిన జుహీ చావ్లా సద్గురుతో జరిపిన సంభాషణలో, కాశీ (వారణాసి)లోని అంతగా తెలియని అంశాలను అన్వేషించారు. కనుమరుగైన ఆలయాల నుండి ప్రాచీన ఆలయ నిర్మాణ శాస్త్రం వరకు, ఇంకా అంతరంగిక పరివర్తన కోసం అనాదిగా లక్షలాది సాధకులను ఈ పవిత్ర నగరానికి తీసుకువస్తున్న వారి శాశ్వత అన్వేషణ వరకు ఎన్నో విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. ఈశా సేక్రేడ్ వాక్స్ నిర్వహించే “కాశీ క్రమ”, భారతదేశపు ఆధ్యాత్మిక రాజధానిలో ధ్యానాలు, సత్సంగాలు, మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక ప్రక్రియలతో ఇంకా మరెన్నోంటితో కూడిన ఒక తీక్షణమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. కాశీ క్రమ కేవలం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు, అది లోతైన అంతర్గత పరివర్తనకు ఒక అవకాశం. మరిన్ని వివరాలకు, సందర్శించండి సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices













